వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 40.25 పాయింట్లు పెరిగి 23,369.25 వద్ద, సెన్సెక్స్ 134.90 పాయింట్లు లాభపడి 74,663.98 వద్ద స్థిరపడ్డాయి.
అమెరికా టెక్ షేర్ల ర్యాలీ, చమురు ధరల పతనం మార్కెట్‌కు మద్దతిచ్చాయి. బ్రెంట్ క్రూడ్ వరుసగా ఆరో సెషన్‌లో తగ్గి 98 డాలర్లకు చేరువైంది. అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి ఆశలు కూడా సెంటిమెంట్‌ను బలపరిచాయి.
Comments
Loading comments...

