Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 03, 2026 10:18 AM జాతీయంGeneral
లాభాల్లో స్టాక్ మార్కెట్లు. - Udayam
ఐటీ షేర్ల అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల వల్ల ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 546 పాయింట్లు పెరిగి 78,048 వద్ద, నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 24,346 వద్ద కొనసాగాయి. ముఖ్యంగా హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి.

Comments

G
Loading comments...