Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుల్తాన్‌పూర్‌లో ఎన్‌కౌంటర్.

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 03, 2026 10:49 AM జాతీయంGeneral
సుల్తాన్‌పూర్‌లో ఎన్‌కౌంటర్. - Udayam
ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11 లక్షల నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పిధి టోల్ ప్లాజా వద్ద పారిపోయేందుకు నిందితులు జరిపిన కాల్పులకు పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన ముగ్గురు నిందితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...