Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎరువుల కోసం రైతుల రాష్ట్రాలు దాటే దుస్థితి

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 03, 2026 11:58 AM జాతీయంGeneral
ఎరువుల కోసం రైతుల రాష్ట్రాలు దాటే దుస్థితి - Udayam
తెలంగాణలో ఖరీఫ్ సీజన్ మొదలైనా డీఏపీ ఎరువుల కొరత తీవ్రంగా ఉండటంతో ముఖ్రా (కె) గ్రామ రైతులు మహారాష్ట్ర బాట పట్టారు. రాష్ట్రంలో ఎక్కడా డీఏపీ దొరకకపోవడంతో నాందేడ్ జిల్లాకు వెళ్లి అదనపు రవాణా ఖర్చులతో తెచ్చుకుంటున్నారు. గత కేసీఆర్ పాలనలో ఇంటికే ఎరువులు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రాలు దాటాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...