Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 10:42 AM జాతీయంవాణిజ్యం
స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 23,409 వద్ద, సెన్సెక్స్‌ 255 పాయింట్లు పుంజుకుని 74,792 వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నాస్‌డాక్‌ 0.45 శాతం లాభపడగా.ఎస్‌అండ్‌పీ 0.05 శాతం పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ 100.66గా,బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 98.3 డాలర్లుగా ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.95 శాతంగా నమోదైంది.

Comments

G
Loading comments...