Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఉద్రిక్తతలతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
అంతర్జాతీయ ఉద్రిక్తతలతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - Udayam
పశ్చిమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలతో దేశీయ సూచీలు క్షీణించాయి. రూపాయి పతనమవ్వడం, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వల్ల సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం సెన్సెక్స్ 329 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయాయి. బయోకాన్ లాంటి షేర్లు లాభపడగా, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ నష్టపోయాయి.

Comments

G
Loading comments...