Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
రూప దేవి Jul 06, 2026 12:06 PM జాతీయంమార్కెట్
లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Udayam
బ్యాంకింగ్ రంగంలో లాభాల అంచనాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 370 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సీజీ పవర్ వంటి షేర్లు లాభాల్లో ఉండగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ నష్టాల్లో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సూచీలు కూడా మంచి లాభాలను నమోదు చేశాయి.

Comments

G
Loading comments...