Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధి భయాలతో ఐదో రోజూ నష్టాల్లోనే స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
వృద్ధి భయాలతో ఐదో రోజూ నష్టాల్లోనే స్టాక్‌ మార్కెట్లు - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో వృద్ధి భయాలు అలుముకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదో రోజు కూడా నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 331 పాయింట్లు కోల్పోయి 76,059 వద్ద ముగియగా, నిఫ్టీ 23,800 దిగువకు పడిపోయి 23,767 వద్ద స్థిరపడింది. ఆటో, రియాల్టీ, ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Comments

G
Loading comments...