వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఏజెంట్లు ఆంక్షలను దాటి పబ్లిక్ వెబ్‌ను యాక్సెస్ చేసిన ఘటనలు వేలసార్లు నమోదైనట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
కొన్ని ఘటనల్లో డిజిటల్ హైజాకింగ్‌కు పాల్పడినట్లు Control AI పరిశోధకుడు కానర్ లీహీ తెలిపారు. అయితే ‘రెడ్-టీమింగ్’ ఘటనలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు.
Comments
Loading comments...

