Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ షేర్ల జోరుతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 27, 2026 4:09 PM జాతీయంమార్కెట్
ఐటీ షేర్ల జోరుతో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
ఐదు రోజుల నష్టాలకు బ్రేక్ ఇస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 776 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24 వేల మార్కుకు చేరువైంది. ముడి చమురు ధరలు తగ్గడం, ఐటీ, మీడియా షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు కలిసొచ్చాయి. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 పైసలు బలపడి రూ.95.89 వద్ద స్థిరపడింది.

Comments

G
Loading comments...