వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 43.27 పాయింట్లు పెరిగి 78,542.44 వద్ద, నిఫ్టీ 13.15 పాయింట్లు లాభపడి 24,583.80 వద్ద స్థిరపడ్డాయి.
చమురు ధరల పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు పరిమిత స్థాయిలో కదిలాయి. నిఫ్టీలో టైటాన్, టాటా కన్జ్యూమర్, బజాజ్ ఫైనాన్స్ లాభపడగా.. ఎస్‌బీఐ, ఎటర్నల్, ఐటీసీ నష్టపోయాయి.
Comments
Loading comments...

