Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు కోల్పోయి 78,499 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 24,570 వద్ద ముగిశాయి. బజాజ్, ఐసీఐసీఐ, ట్రెంట్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...