Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:03 PM జాతీయంవాణిజ్యం
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Udayam
నెలవారీ ఎక్స్‌పైరీ రోజైన ఆగస్టు 25న దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 286.98 పాయింట్లు పెరిగి 77,656.09 వద్ద, నిఫ్టీ 115.50 పాయింట్లు లాభపడి 24,334.55 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతిచ్చాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై ఆందోళనల మధ్య ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తిరిగి పుంజుకున్నాయి.

Comments

G
Loading comments...