Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
వరుసగా నాలుగు సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు కోల్పోయి 78,428 వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 24,614 వద్ద స్థిరపడ్డాయి. ఎల్‌ఐసీ షేరు దాదాపు 9 శాతం పడిపోవడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.

Comments

G
Loading comments...