Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్ అప్‌డేట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 28, 2026 11:12 AM జాతీయంమార్కెట్
స్టాక్ మార్కెట్ అప్‌డేట్: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్ - Udayam
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. రూపాయి మారకం విలువ బలపడినప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి సూచీల జోరును కట్టడి చేస్తోంది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్ స్వల్ప లాభాలతో కొనసాగుతుండగా, నిఫ్టీ మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది. కోఫోర్జ్, టీసీఎస్ లాభాల్లో ఉండగా, బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ఉంది.

Comments

G
Loading comments...