Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రూడాయిల్ ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్ దూకుడు

Follow Udayam on Google
క్రూడాయిల్ ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్ దూకుడు - Udayam
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు పెరిగి 76,991 వద్ద ముగియగా, నిఫ్టీ 24,021 పాయింట్ల వద్ద స్థిరపడింది. విదేశీ పెట్టుబడులు పెరగడం మార్కెట్లకు కలిసివచ్చింది.

Comments

G
Loading comments...