Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 28, 2026 4:26 PM జాతీయంమార్కెట్
స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Udayam
అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 69 పాయింట్లు నష్టపోయి 76,765 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 10.60 పాయింట్లు కోల్పోయి 23,985 వద్ద ముగియగా, ఎఫ్‌ఎంసీజీ మరియు బ్యాంక్ స్టాక్స్‌ ఒత్తిళ్లకు లోనయ్యాయి. టీసీఎస్, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడగా, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...