Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్: మూడో రోజూ భారీ నష్టాలు

Follow Udayam on Google
స్టాక్ మార్కెట్: మూడో రోజూ భారీ నష్టాలు - Udayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 715 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 191 పాయింట్లు క్షీణించి మళ్లీ 24 వేల దిగువకు చేరింది. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 76,641 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

Comments

G
Loading comments...