వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్ రంగ షేర్లు పుంజుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.
అయితే, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో మార్కెట్ కొంత ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. మిడ్ క్యాప్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి.
Comments
Loading comments...

