వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్ నియామకంపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఐపీఎల్‌కు, మినీ వేలానికి ఇంకా చాలా సమయం ఉందని.. కోచ్ ఎంపిక విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పాడు.
ధోని నుంచి కెప్టెన్సీ తీసుకోవడం మరింత బాధ్యత పెంచిందని రుతురాజ్ అన్నాడు. అంతర్జాతీయ పునరాగమనంపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. దేశవాళీ క్రికెట్‌లో సన్నద్ధతపై దృష్టి పెడుతున్నట్లు తెలిపాడు.
Comments
Loading comments...

