వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ వేదికగా జరిగిన జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Comments
Loading comments...

