వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ చాలా మంచి సిటీ అని వేదికలపై చెప్పేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ నగరంలో ఉన్న అసలు సమస్యలను ప్రజల ముందుకు తీసుకువచ్చి, వాటికి పరిష్కారం చూపించే నాయకులు ఎంతమంది.
రాజకీయ నాయకులు, ప్రముఖులు విశాఖ అభివృద్ధిని ప్రశంసించడం సహజమే. అయితే ఎన్నికల సమయంలో ప్రజలు కేవలం పొగడ్తలు వినడమే కాకుండా… “మన ప్రాంతంలో సమస్య ఏమిటి దానికి పరిష్కారం ఏమిటి ఐదేళ్లలో ఏం చేశారు అనే ప్రశ్నలు అడగాల్సిన సమయం వచ్చింది.
Comments
Loading comments...

