వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా డోన్ పట్టణంలోని పోలింగ్ బూత్‌లను మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు టౌన్ సర్వేయర్ సిబ్బందితో కలిసి పరిశీలించారు
పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సూచనలు సంబంధిత సిబ్బందికి తెలిపారు.
Comments
Loading comments...

