వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలలో కూటమి నాయకులు రౌడీ మూకలను చేరదీసి బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేయిస్తూ ఓటర్లను దమాయిస్తున్న రౌడీ గ్యాంగుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా పోలీసులు రౌడీషీటర్లపై చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Loading comments...

