Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలపై జనసేన కసరత్తు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 12:59 PM గుంటూరుGeneral
స్థానిక ఎన్నికలపై జనసేన కసరత్తు - Udayam
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్‌లో ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేటర్లు, హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు సమావేశంలో చర్చించనున్నారు.

Comments

G
Loading comments...