వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టంకాదని రామిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

