వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడు మండలం సాయి మందిర్ అన్నపూర్ణ కళ్యాణ మండపంలో శనివారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు షేక్ ఖాసింపీరా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పరిశీలకుడు షేక్ గులాం రసూల్ హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోటా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయాలని నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ సూచించారు.
Comments
Loading comments...

