Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ: కాంగ్రెస్

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 8:48 PM విజయనగరంGeneral
స్థానిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ చెప్పారు. బొబ్బిలిలో గురువారం కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దించుతామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

Comments

G
Loading comments...