Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:14 PM కృష్ణా జిల్లాGeneral
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అంతా సమాయత్తం కావాలని, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి వద్ద పార్టీ మనిషి ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...