వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస నియోజకవర్గ జనసేన నాయకులు సూడా చైర్మన్, స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రూపకల్పన కమిటీ సభ్యుడు కొరికాన రవికుమార్‌ను కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా మంగళవారం పలాస నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీల సమన్వయం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు.పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

