Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమామ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:27 AM జాతీయంక్రీడలు
ఇమామ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ తీవ్ర విమర్శలు - Udayam
గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌పై మాజీ ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ విమర్శలు చేశాడు. కెమెరాల కోసం ఇమామ్‌ గాయాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నాడు. ఇమామ్‌ గాయంపై మాజీ పాక్‌ ఆటగాడు మహ్మద్‌ వసీమ్‌ కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఎడమ కాలి కండరాల గాయంతో అతడు మిగిలిన మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Comments

G
Loading comments...