వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో అల్లకల్లోలమైన గాజాలో శాంతి దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయుధాలు వీడేందుకు హమాస్ అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.
గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ తర్వాతే ఆయుధాలు అప్పగిస్తామని హమాస్ స్పష్టం చేసింది. ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక అమలుపై చర్చలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
