Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHM ఉద్యోగులకు కమిషనర్ సూచన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:14 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
NHM ఉద్యోగులకు కమిషనర్  సూచన - Udayam
NHM ఉద్యోగులు తగిన కారణాలు లేకుండా తరచూ బ్యాంకు ఖాతాలను మార్చవద్దని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చక్రధర్ బాబు సూచించారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఆయన తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆధార్ సీడింగ్ పూర్తికాకముందే బ్యాంకు ఖాతాలు మార్చడం వల్ల DBT చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి, వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...