Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ ముందంజ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 10:25 AM జాతీయంక్రీడలు
ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ ముందంజ - Udayam
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి మాజీ సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం. రిచర్డ్ డాసన్, జొనాథన్ ట్రాట్, టామ్ మూడీ కూడా పోటీలో ఉన్నప్పటికీ ఫ్లెమింగ్ వైపే ఈసీబీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...