Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇకపై పుచ్చకాయకు దూరం!

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 10, 2026 2:20 PM జాతీయంవినోదం
ఇకపై పుచ్చకాయకు దూరం! - Udayam
ఆహార కల్తీ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై నటి కాజల్ ఆందోళన వ్యక్తం చేశారు. 'ది ఇండియా స్టోరీ' చిత్ర ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ, కల్తీ ఆహారం క్యాన్సర్‌కు ఎలా కారణమవుతుందో తెలుసుకొని తాను షాక్ అయ్యానని, భయం కొద్దీ పుచ్చకాయ తినడం మానేశానని తెలిపారు. జులై 24న విడుదల కానున్న ఈ చిత్రం, కల్తీ ఆహార సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనుంది. క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...