Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 24, 2026 11:33 AM ఖమ్మంGeneral
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి - Udayam
విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఏన్కూరు ఎస్సై నారబోయిన సంధ్య పిలుపునిచ్చారు. ఏన్కూరు పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులను ఆమె కోరారు.

Comments

G
Loading comments...