వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ సూచించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్లకు ఆయన అవగాహన కల్పించారు.
తెలియని లింకులు ఓపెన్ చేయొద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

