వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలోని పారమ్మకొండ సమీపంలో ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పారమ్మకొండ ప్రకృతి అందాలు, పర్యాటక అవకాశాలను వివరించారు.
పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, సందర్శకుల మెరుగుపరుస్తామని ఆమె పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
Comments
Loading comments...

