Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటకులను ఆకట్టుకుంటున్న లక్నవరం అందాలు

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 2:12 PM ములుగుGeneral
పర్యాటకులను ఆకట్టుకుంటున్న లక్నవరం అందాలు - Udayam
ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సందర్శకులను ఆకట్టుకుంటోంది. పచ్చని కొండల మధ్య విస్తరించిన జలాశయం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. వేలాడే వంతెన, బోటింగ్‌ ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...