వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారం పోయినా పార్టీపై ప్రజల ఆదరణ మాత్రం తగ్గలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
శంషాబాద్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే రెండేళ్లలో మళ్లీ గులాబీ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

