Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'చేయూత' పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 08, 2026 8:17 AM హైదరాబాద్General
'చేయూత' పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం - Udayam
తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆగస్టు 15 నుంచి పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అర్హులు పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Comments

G
Loading comments...