వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్‌లో మిచెల్ స్టార్క్ అగ్రస్థానానికి చేరాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో 10 వికెట్లు తీసిన స్టార్క్ 872 పాయింట్లతో బుమ్రా (862)ను వెనక్కి నెట్టాడు.
36 ఏళ్ల స్టార్క్‌కు నం.1 ర్యాంక్ దక్కడం ఇదే తొలిసారి. బ్యాటర్లలో రిషభ్ పంత్ ఏడో స్థానంతో ఏడాది విరామం తర్వాత టాప్-10లోకి వచ్చాడు.
Comments
Loading comments...

