వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు భద్రతను జెడ్ ప్లస్ నుంచి జెడ్ కేటగిరీకి తగ్గిస్తూ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భద్రతా సిబ్బంది సంఖ్య 58 నుంచి 33కు తగ్గనున్నట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ నివేదికలు, ముప్పు అంచనాల ఆధారంగా నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్‌కు కాన్వాయ్, ఎస్కార్ట్, క్లోజ్ ప్రొటెక్షన్ కొనసాగనున్నాయి.
Comments
Loading comments...

