వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో 5 వేల ఏళ్ల క్రితమే ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పరోక్షంగా స్పందించారు. పుష్పక విమానంతో ప్రారంభించి, ఎయిర్ ఇండియాతో ముగించామని సెటైర్ వేశారు.
ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు హింసకు సినిమాలే కారణమన్న వాదనపై రామాయణాన్ని ప్రస్తావిస్తూ RGV చేసిన ట్వీట్ కూడా వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

