Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌లో అమ్మాజీకి మూడు సిల్వర్ మెడల్స్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 7:33 PM శ్రీకాకుళంGeneral
షూటింగ్‌లో అమ్మాజీకి మూడు సిల్వర్ మెడల్స్ - Udayam
శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌సీగా పనిచేస్తున్న తమ్మినేని అమ్మాజీ షూటింగ్ క్రీడలో సత్తా చాటారు. ఏపీ పోలీస్ డ్యూటీ స్టేట్ మీట్‌లో ఒక సిల్వర్ మెడల్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. గతంలోనూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎనిమిది పతకాలు సాధించినట్లు ఆమె శనివారం తెలిపారు. ఆమె విజయంపై పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...