వార్తలకు తిరిగి వెళ్లండి

సైనిక్‌పురిలోని SSSA ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడంలో అకాడమీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
Comments
Loading comments...

