వార్తలకు తిరిగి వెళ్లండి

వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే మ్యాచ్‌లు ఆడి రాణించడం ముఖ్యమని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నారు.
జట్టు ఆలోచన వేరుగా ఉన్నా షమీ తన చేతిలో ఉన్న అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. భారత జట్టులో గాయాలు ఆటలో భాగమేనని, వాటి మూలకారణాన్ని గుర్తించి ప్రణాళిక రూపొందించాలన్నారు.
Comments
Loading comments...

