వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్ తర్వాత పోర్చుగల్ జాతీయ జట్టు నుంచి తప్పుకోవాలని ఆలోచించినట్లు క్రిస్టియానో రొనాల్డో తెలిపారు. అయితే జాతీయ జట్టుకు ఇంకా తన వంతు సాయం చేయగలనని భావిస్తున్నానన్నారు.
తాను జట్టుకు ఉపయోగపడటం లేదని అనిపించినప్పుడు అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తానని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తాను అలవాటుపడ్డానన్నారు.
Comments
Loading comments...

