Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటగాళ్ల గాయాలపై అశ్విన్ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 24, 2026 12:06 PM జాతీయంక్రీడలు
ఆటగాళ్ల గాయాలపై అశ్విన్ వ్యాఖ్యలు - Udayam
ఆటగాళ్ల గాయాల నిర్వహణలో జవాబుదారీతనం అవసరమని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్య, స్పోర్ట్స్ సైన్స్ విభాగాల మధ్య సమన్వయంపై ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శిక్షణ విధానంపైనా ఆటగాళ్లు జాగ్రత్త వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...