Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షమీ పునరాగమనంపై గంగూలీ కామెంట్స్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 10:59 AM జాతీయంక్రీడలు
షమీ పునరాగమనంపై గంగూలీ కామెంట్స్ - Udayam
దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న మహ్మద్ షమీ పునరాగమనంపై చర్చ జరుగుతోంది. షమీని సెలెక్టర్లు నిర్లక్ష్యం చేయలేదని, అయితే అతడి భవిష్యత్తుపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని సౌరవ్ గంగూలీ తెలిపారు. దులీప్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో షమీ 7 వికెట్లు తీశాడు. రంజీ 2025-26 సీజన్‌లో 37 వికెట్లు సాధించాడు. స్వయంగా ప్రేరణ పొందుతూ ప్రతి మ్యాచ్‌లోనూ ఒకే శ్రమతో ఆడాలని షమీ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...